ద్రోణగిరి కధ

" ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యతే గుహ్యతరం మయా
విమృశ్యైతదశేషేణ  యధేచ్ఛసి తధా కురు  " 

" నేను చెప్పవలసింది చెప్పేసాను. నేను చెప్పానని కాకుండా నీ బుద్ధితో విమర్శించుకుని నీకు తోచిన విధం గా ఆచరించమని " నిర్మొహమాటం గా చెప్పాడు శ్రీకృష్ణుడు గీతలో 

ఉత్తరాఖండ్ లో ద్రోణగిరి అనే ఊరు ఉంది - ఊరిలో ఇంట్లోనైనా హనుమంతుడి ఫొటో పెట్టుకుంటే శిక్ష వేస్తారు, ఆయన్ని ఎవరూ ప్రార్ధించకూడదు, ఆయన పేరు కలిసేలా పేరు    పెట్టుకోకూడదు, హనుమంతుడంటే కోపం - బయటవాళ్ళకి ఆశ్చర్యం గా నూ వింతగానూ ఉండచ్చు - దానిని బయటివాళ్ళు " హేట్రెడ్ " అనో " ప్రిజుడీస్అనో అనుకోవచ్చు - కాని ఊరి వాళ్ళ భావాలు వాళ్ళవి - వారి దృష్టిలో  హనుమంతుడు దొంగ , వాళ్ళ ఊరిలో ఉండే సంజీవనీ పర్వతాన్ని వేరేచోటికి తీసుకుపోయాడని. వారి భావాన్ని వారి భావం గా నే చూడాలి కాని మనమీద రుద్దుతున్నారని భావించకూడదు - శుభం భూయాత్ 


Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ