భగీత 1.41
🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏
" అధర్మాభిభవాత్ కృష్ణ,
ప్రదూష్యంతి కులస్త్రియః,
స్త్రీషు దుష్టాసు వార్షేయ,
జాయతే వర్ణసంకరః " - భ.గీత 1:41
అంటే " అధర్మం పాపం పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు ఎక్కువ దూషితలగుదురు. అప్పుడు వర్ణసంకరము ఏర్పడును " అని.
ఇక్కడ కులస్త్రీలు అంటే సత్యం ధర్మం నిష్ఠ గలవారు.
సంప్రదాయకుటుంబాలలో పుట్టినా కొందరు స్త్రీలు లవ్ జిహాద్, పరకులవివాహాలు వంటి వాటికి గురవుతున్నారంటే నేరం వారిది కాదు, సమాజంలో పెరిగిపోయిన " అధర్మం పాపం " లది.
5000ల సంవత్సరాల క్రితమే ఈవిషయాన్ని ఎంత స్ఫష్టంగా తెలియచేసారు.
మన సనాతనధర్మం గొప్పదనం అది.
శుభం భూయాత్
Comments
Post a Comment