భ.గీత 2.66A

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏

" అశాంతస్య కుతః సుఖం " - " శాంతిలేనివారికి సుఖం ఎక్కడిది " - అన్నారు స్వామి భ.గీతలో (2:66).

మరి శాంతి ఎక్కడనుంచి వస్తుంది. సంకల్పాలు మంచివైతే అదే వస్తుంది. 

" తన్మే మనః శివసంకల్పమస్తు " - " మా మనస్సులో ఎప్పుడూ మంచి సంకల్పాలే కలిగించు స్వామీ " అని భగవంతుడిని వేడుకో మంది వేదం.

ఎప్పుడూ మంచి సంకల్పాలు/పనులు చేస్తూంటే సత్ + చిత్+ ఆనందమే. అన్నీ మంచిరోజులేగా.

సర్వేజనాః సుఖినోభవంతు.

సమస్త సన్మంగళాని సంతు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ