ఘంటాపధం

 " ఘంటాపథం " గా చెబుతున్నాను/చెప్పారు అంటూంటారు.

" ఘంటాపథం " అంటే ఏమిటి.

పూర్వం చక్రవర్తులు/రాజులు నగరవీధుల్లోకి రధం మీద కాని గుర్రం మీదకాని వచ్చేటప్పుడు అడ్డంకులు లేకుండా ఉండడానికి ఓ ఏర్పాటు ఉండేది. ముందర ఒకతను ఓ ఘంటను పట్టుకుని వాయిస్తూ పరిగెత్తుకుని వెళ్ళేవాడు. ఘంటానాదం వినబడగానే పెద్దాయన వస్తున్నారని జనాలు సర్దుకునేవారు. ఘంటతో దారి కనుక ఘంటాపథం అని పేరొచ్చింది. 

ఇప్పుడు ఎస్కార్టులు, లేటెష్టుగా వలలు కంచెలు కట్టేయడం చేస్తున్నారు. కీడెంచి మేల్కాంచమని అయి ఉంటుందని ఎవరైనా అనుకుంటే నేరం వారిది కాదు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ