స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

" ప్రాణాంస్త్యక్తుం సదోద్యుక్తాః,

  దేశరక్షణ తత్పరాః, 

  రుద్రస్యాంశౌ హి యోద్ధారః, 

  పూజ్యా రుద్రవదేవ తే " 

                - చాణక్యుడు 

" దేశరక్షణ కోసం ప్రాణాలు సహితం ఇవ్వడానికి సిద్ధపడే వారు అందరూ రుద్రాంశ సంభూతులు. రుద్రుడు కి ఇచ్చే గౌరవాన్నే అలాంటివారందరికీ ఇవ్వాలి " అని భావం.

మనదేశ స్వాతంత్ర్యం కోసం, మనమందరం ఇలా స్వతంత్రంగా జీవించడం కోసం ప్రాణాలు అర్పించిన వారికి అందరికీ నివాళులు అర్పించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం ఈ స్వాతంత్ర్యదినోత్సవ సమయమున మన కనీస కర్తవ్యం.

సర్వే జనాః సుఖినో భవంతు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ